'ధోని బాయ్ ఇప్పుడే రిటైర్మెంట్ వద్దు.. మెగా టోర్నీ నిష్క్రమణతోనే మా గుండెపగిలింది. ఈ పరిస్థితుల్లో నీ రిటైర్మెంట్ ప్రచారం మమ్మల్ని ఇంకా బాధపెడుతోంది. దయచేసి ఆ నిర్ణయం మాత్రం తీసుకోవద్దు.' అని సోషల్ మీడియా వేదికగా యావత్ క్రికెట్ అభిమానుల మిస్టర్ కూల్‌ను అభ్యర్థిస్తున్నారు. #Donotretiredhoni యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.Read more
Please follow and like us:
Comments are closed.